ఏం జరిగిందో తెలుసుకోరా.. సస్పెండ్‌ చేసేస్తారా ??

తెలంగాణలోని జనగామ జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఓ కండక్టర్‌ను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ ఉద్యోగులు డిపో ఎదుట ఆందోళన నిర్వహించారు. ఓ మహిళా ప్యాసింజర్ ఫిర్యాదుతో కండక్టర్ శంకర్‌ను సస్పెండ్ చేశారు. అయితే కండక్టర్‌పై ఎలాంటి విచారణ జరపకుండా... అతనిని అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. సస్పెండ్ చేసిన కండక్టర్ శంకర్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఏం జరిగిందో తెలుసుకోరా.. సస్పెండ్‌ చేసేస్తారా ??

|

Updated on: Aug 09, 2024 | 2:08 PM

తెలంగాణలోని జనగామ జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఓ కండక్టర్‌ను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ ఉద్యోగులు డిపో ఎదుట ఆందోళన నిర్వహించారు. ఓ మహిళా ప్యాసింజర్ ఫిర్యాదుతో కండక్టర్ శంకర్‌ను సస్పెండ్ చేశారు. అయితే కండక్టర్‌పై ఎలాంటి విచారణ జరపకుండా… అతనిని అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. సస్పెండ్ చేసిన కండక్టర్ శంకర్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆందోళనతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఆగస్టు 1న జనగామ నుంచి హన్మకొండకు వెళుతున్న బస్సులో ఓ గర్భిణీ ఎక్కింది. బస్సు కిక్కిరిసి ఉండటంతో కండక్టర్ శంకర్ గర్భిణీ కోసం ఓ సీటును ఆపాడు. ఈ విషయమై ప్రయాణికులతో వివాదం తలెత్తింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పవన్‌ దెబ్బకు వైసీపీ కీలక వికెట్‌ ఔట్‌

అదే పనిగా అరుస్తున్న కుక్కలు.. ఏంటా అని వెళ్లి చూడగా

ట్రైన్‌లో నిద్రలో ఉండగా చెయ్యేశాడు.. చెంప ఛెళ్లు మనిపించింది

నేను దేశ గురువును.. మీ ఊరికి కీడు సోకింది.. అందుకే వచ్చా

Prabhas: వయనాడ్ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం

Follow us