హైదరాబాద్ పాతబస్తీ ఐ.స్.సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ నిజాయితీని చాటుకున్నాడు. తన ఆటోలో ప్రయాణికులు మరిచిపోయిన బ్యాగ్‌ను పోలీస్ స్టేషన్లో అప్పగించాడు ఆటో డ్రైవర్ సందీప్. బ్యాగ్‌లో పాస్‌పోర్ట్‌లు, విలువైన వస్తువులు ఉన్నాయి.