ట్రైన్‌లో నిద్రలో ఉండగా చెయ్యేశాడు.. చెంప ఛెళ్లు మనిపించింది
హౌరా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె పై తోటి ప్రయాణికుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విశాఖ జిల్లా సామర్లకోట సమీపంలో జరిగిన ఘటనలో నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. హౌరా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న యువతి మంగళవారం అర్థరాత్రి నిద్రలోకి జారుకుంది. గాఢ నిద్రలో ఉన్న ఆమెను గుర్తుతెలియని వ్యక్తి తాకడంతో మెలకువ వచ్చి అలెర్టయింది.
హౌరా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె పై తోటి ప్రయాణికుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విశాఖ జిల్లా సామర్లకోట సమీపంలో జరిగిన ఘటనలో నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. హౌరా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న యువతి మంగళవారం అర్థరాత్రి నిద్రలోకి జారుకుంది. గాఢ నిద్రలో ఉన్న ఆమెను గుర్తుతెలియని వ్యక్తి తాకడంతో మెలకువ వచ్చి అలెర్టయింది. సదరు వ్యక్తిపై ఆమె ఎదురుతిరిగింది. అతని చెంప వాయించింది. ఆ అలికిడికి నిద్రలేచిన తోటి ప్రయాణికులు సదరు వ్యక్తిపై రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. తోటి ప్రయాణికుల సహాయంతో నిందితుడిని రైల్వే పోలీసులకి అప్పగించింది యువతి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నేను దేశ గురువును.. మీ ఊరికి కీడు సోకింది.. అందుకే వచ్చా
Prabhas: వయనాడ్ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం
రూ.10 కాయిన్ చెల్లదంటే చెరసాలే !! కఠిన చర్యలు తప్పవంటూ ఆర్బీఐ హెచ్చరికలు
చలియార్ నదిలో కొట్టుకొస్తున్న మానవ అవయవాలు
అణుయుద్ధమే జరిగితే ?? 72 నిమిషాల్లో 5 బిలియన్ల మంది ప్రాణాలొదిలే ప్రమాదం
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

