రాంచరణ్, ఎస్ శంకర్ కాంబో గేమ్ ఛేంజర్ సంక్రాంతి పండగ్గి జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రాంచరణ్ సతీమణి ఉపాసన ఓ ఆసక్తికరమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. టీవీలో తన తండ్రి రామ్ చరణ్‌ను చూసిన క్లింకార..