YS Sharmila: కాంగ్రెస్ లో విలీనం.. షర్మిల ప్రెస్ మీట్
కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిక ఖాయమైంది. ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం కాబోతోంది. రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న షర్మిల.. ఎల్లుండి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నారు. ఇదే విషయాన్ని లోటస్ పాండ్‌లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో షర్మిల స్పష్టం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ తనకు పలు పదవులను ఆఫర్ చేశారని షర్మిల నేతలకు వివరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయపెడుతున్న రాకాసి అలలు.. సునామీ తరహాలో..
కోడి గుడ్డు ధర పైపైకి.. మరింత పెరిగే అవకాశం
పాఠాలు చెబుతానని.. పాడుపని చేసినందుకు పాతికేళ్ల జైలు
Ayodhya: అయోధ్యలో కొలువుదీరే రాముడు ఎలా ఉంటాడో తెలిసిపోయింది.
Published on: Jan 02, 2024 12:41 PM
వైరల్ వీడియోలు
Latest Videos