YS Sharmila Arrest: SR నగర్ పోలీస్ స్టేషన్‌కు షర్మిల.. కారు నుంచి దిగడానికి ససేమిరా అంటున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు(Video)

YS Sharmila Arrest: SR నగర్ పోలీస్ స్టేషన్‌కు షర్మిల.. కారు నుంచి దిగడానికి ససేమిరా అంటున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు(Video)

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Nov 29, 2022 | 1:41 PM

వైఎస్‌ షర్మిలను అడ్డుకున్న పోలీసులు.. ప్రగతి భవన్ వైపు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నం.. నిన్నటి దాడిలో ధ్వంసమైన కారును నడుపుకుంటూ.. ప్రగతి భవన్‌ వైపు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నం.. రాజ్‌భవన్‌ రోడ్డులోనే అడ్డుకున్న పోలీసులు

Published on: Nov 29, 2022 01:10 PM