హీరో నోటి దూల !! దొరికిపోయిన్ ప్రభాస్- కృతి లవ్ !!
నిన్న మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆఫ్ టాలీవుడ్‌గా ట్రెండ్ అయిన ప్రభాస్ .. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆఫ్ ఇండియాగా అమ్మాయిలను తన వైపుకు తిప్పుకుంటున్నారు.
నిన్న మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆఫ్ టాలీవుడ్‌గా ట్రెండ్ అయిన ప్రభాస్ .. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆఫ్ ఇండియాగా అమ్మాయిలను తన వైపుకు తిప్పుకుంటున్నారు. అందులో హాట్ హాట్ సెలబ్రిటీలను కూడా తన గురించే ఆలోచించేలా చేస్తున్నారు. తనతో పని చేసిన బ్యూటీ కోస్టార్స్ గుండెల్లో గూడుకట్టుకుంటున్నారు. తన మంచితనంతో.. యమ్మీ యమ్మీ ఫుడ్ పెట్టి.. కడుపునింపే గుణంతో వారిని తెగ ఇంప్రెస్ చేస్తున్నారు. ఇక ఇలాంటి పనులతోనే.. మన ప్రభాస్.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మనసు కొల్లగొట్టారని వేలెత్తి మరీ చూపిస్తున్నారు బాలీవుడ్ జనాలు. బాలీవుడ్ జనాలు మాత్రమే కాదు.. కృతి సనన్‌తో వర్క్ చేసిన.. చేస్తున్న హీరో వరుణ్ ధావణ్ కూడా..ఇదే అంటున్నారు. ఇక ఈయనైతే.. అఫీషియల్‌గా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని మీడియాతోనే తెగేసి చెప్పేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేందిది !! తారక్‌తో కాకుండా చెర్రీతోనా !!
Pavithra Lokesh: ట్రోల్స్ తెచ్చిన రచ్చ.. పోలీస్ స్టేషన్ కి చేరిన పవిత్ర బంధం
కోడే కదా అని లైట్ తీసుకుంటే.. ఇలాగే ఉంటది !!
ఫుడ్ డెలివరీ చేస్తూ మహిళకు ముద్దు పెట్టేసిన బోయ్ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
రైల్వే స్టేషన్‌లో హార్ట్ టచ్చింగ్ సీన్ !! నిజమైన ప్రేమకు నిదర్శనం అంటున్న నెటిజెన్స్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

