రైల్వే స్టేషన్‌లో హార్ట్ టచ్చింగ్ సీన్ !! నిజమైన ప్రేమకు నిదర్శనం అంటున్న నెటిజెన్స్
నిజమైన ప్రేమకు ఆస్తులు అంతస్తులు, కులం, మతం వర్ణంతో పనిలేదు. గుండెలనిండా ప్రేమ ఉంటే కఠిక పేదరికంలో కూడా ఆనందంగా జీవించగలరు.
నిజమైన ప్రేమకు ఆస్తులు అంతస్తులు, కులం, మతం వర్ణంతో పనిలేదు. గుండెలనిండా ప్రేమ ఉంటే కఠిక పేదరికంలో కూడా ఆనందంగా జీవించగలరు. అంతటి శక్తివంతమైనది ప్రేమ. నిజమైన ప్రేమ ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. ప్రేమకు డబ్బు, హోదా అవసరం లేదు.. మంచి మనసు ఉంటే చాలు. ఒకరి పట్ల మరొకరు స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆ జంట పరిపూర్ణ మైన జీవితాన్ని గడిపేయొచ్చు. అంతే కాదు ఆ ఇంట ఎప్పుడూ సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది. ప్రస్తుత కాలంలో ప్రేమకు అర్ధం మారిపోయింది. ప్రేమ పేరుతో వంచనకు, పైశాచికానికి ఒడిగడుతున్నారు. ఇలాంటి కాలంలో కూడా ఓ జంట ప్రేమంటే ఇదేరా అని చాటుతోంది. వారిని చూస్తే నిజమైన ప్రేమకు నిదర్శనం అనిపించక మానదు.ఓ వ్యక్తి తన భార్యతో కలిసి రైలు కోసం స్టేషన్‌లో ఎదురు చూస్తున్నాడు. రైలు రావడానికి సమయం ఉండటంతో.. అలసిపోయిన భార్య.. అలా భర్త ఒడిలో సేద తీరుతోంది. భర్త కూడా నొచ్చుకోలేదు. భార్యపై ఉన్న ప్రేమ, అభిమానంతో ఆమెతలపైన నిమురుతూ ను నిద్రపుచ్చాడు. అభం శుభం తెలియని ఓ చంటి బిడ్డను చూసుకున్నట్లే భార్యను చూసుకుని, తన గొప్ప ప్రేమను చాటుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇండియన్ సాంగ్‌కు డాన్స్ ఇరగదీసిన విదేశీ యువతి !! ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
భారతీయులకు యూఏఈ కొత్త నిబంధనలు.. పాస్‌పోర్టులో పూర్తి పేరు లేకుంటే సౌదీకి నో ఎంట్రీ..
నందిగామలో అరుదైన సంఘటన.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి
భూకంపాన్ని జయించిన ‘ఆరేళ్ల బాలుడు’.. రెండు రోజుల తర్వాత..
నదిలో కుప్పలుగా శిశువుల మృతదేహాలు !! పోలీసుల విచారణలో సంచలన విషయాలు
యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!
ఇండియా పోస్ట్ పేరుతో కొత్త సైబర్ మోసం
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!

