ఇండియన్ సాంగ్‌కు డాన్స్ ఇరగదీసిన విదేశీ యువతి !! ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
భారతీయుల సినిమాలు, పాటల క్రేజ్ ఎల్లలు దాటుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు , పాటల క్రేజ్ ఇప్పుడు మనదేశానికి మాత్రమే పరిమితం కాలేదు.. అనేక దేశాల ప్రజలు మన బీట్ కు ఫిదా అవుతున్నారు.
భారతీయుల సినిమాలు, పాటల క్రేజ్ ఎల్లలు దాటుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు , పాటల క్రేజ్ ఇప్పుడు మనదేశానికి మాత్రమే పరిమితం కాలేదు.. అనేక దేశాల ప్రజలు మన బీట్ కు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు ఇతర దేశాల్లో సంచలన విజయాన్నినమోదు చేస్తూ.. భారీ వసూళ్లను రాబడుతున్నాయి. మరోవైపు బాలీవుడ్ సూపర్‌హిట్ పాటల క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో.. విదేశీయులు కూడా బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తూ క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నెటిజన్ల మనసు దోచుకుంటున్నారు. ప్రస్తుతం ఇద్దరు విదేశీ మహిళల వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో ఇద్దరు మహిళలు ‘సింబా’ చిత్రంలోని సూపర్‌హిట్ పాట ‘ ఆంఖ్ మారే’కు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో నేపాల్ లో షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ దేశంలోని ఒక మహిళా పర్యాటకురాలు తన అద్భుతమైన డ్యాన్స్ తో ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ విదేశీ మహిళ డ్యాన్స్ చేస్తుంటే స్థానికులు ఈలలు, చప్పట్లతో ప్రోత్సహించారు. ఓ స్థానిక మహిళ కూడా ఈ విదేశీ పర్యాటకురాలితో కలిసి నృత్యం చేస్తూ కనిపించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారతీయులకు యూఏఈ కొత్త నిబంధనలు.. పాస్‌పోర్టులో పూర్తి పేరు లేకుంటే సౌదీకి నో ఎంట్రీ..
నందిగామలో అరుదైన సంఘటన.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి
భూకంపాన్ని జయించిన ‘ఆరేళ్ల బాలుడు’.. రెండు రోజుల తర్వాత..
నదిలో కుప్పలుగా శిశువుల మృతదేహాలు !! పోలీసుల విచారణలో సంచలన విషయాలు
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

