ఇదేందిది !! తారక్‌తో కాకుండా చెర్రీతోనా !!
జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా అన్నారు.. స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది అన్నారు. పర్సనల్ గా తారక్ ను కలిసి.. ఆ ఫోటోలు బయటికి వదిలి.. అందరికీ అంతా రెడీ అన్నట్టు హింట్ ఇచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా అన్నారు.. స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది అన్నారు. పర్సనల్ గా తారక్ ను కలిసి.. ఆ ఫోటోలు బయటికి వదిలి.. అందరికీ అంతా రెడీ అన్నట్టు హింట్ ఇచ్చారు. కాని కట్ చేస్తే.. ఎన్టీఆర్ బదులు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను లైన్లో పెట్టేసి.. అందరికీ దిమ్మతిరిగేలా చేశారు. ఇంతకీ ఎవరు వారు.. ఇంకెవరు బుబ్బి బాబు సనా నామధేయుడు. ఎస్ ! తన మొదటి సినిమా.. ఉప్పెనతో.. హిస్టారికల్ రికార్డు క్రియేట్ చేసిన డైరెక్టర్ బుచ్చిబాబు సనా.. తన నెక్ట్స్ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేసేందుకు రెడీ అయిపోయారు. ఓ స్పోర్ట్స్ డ్రామా కథతో ఈ మెగా హీరోను ఇంప్రెస్ చేసిసి.. బల్కీగా తన డేట్స్ పట్టేశారు. చెర్రీ ఆర్ సీ 15 అయిపోగానే.. వెంటనే ఈ షూట్ మొదలెట్టేందుకు ప్లాన్ కూడా చేస్తున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pavithra Lokesh: ట్రోల్స్ తెచ్చిన రచ్చ.. పోలీస్ స్టేషన్ కి చేరిన పవిత్ర బంధం
కోడే కదా అని లైట్ తీసుకుంటే.. ఇలాగే ఉంటది !!
ఫుడ్ డెలివరీ చేస్తూ మహిళకు ముద్దు పెట్టేసిన బోయ్ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
రైల్వే స్టేషన్‌లో హార్ట్ టచ్చింగ్ సీన్ !! నిజమైన ప్రేమకు నిదర్శనం అంటున్న నెటిజెన్స్
ఇండియన్ సాంగ్‌కు డాన్స్ ఇరగదీసిన విదేశీ యువతి !! ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

