ఫుడ్ డెలివరీ చేస్తూ మహిళకు ముద్దు పెట్టేసిన బోయ్ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ ఆన్‌లైన్లో కొన్ని సరుకులు ఆర్డర్ పెట్టింది. కాసేపటికి ఇంటి కాలింగ్ బెల్ మోగగానే మహిళ వెళ్ళి తలుపులు తీసింది. ఎదురుగా తను ఆర్డర్ పెట్టిన సరుకులు పట్టుకొని డెలివరీ బాయ్ గుమ్మంలో నిలబడి ఉన్నాడు.
బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ ఆన్‌లైన్లో కొన్ని సరుకులు ఆర్డర్ పెట్టింది. కాసేపటికి ఇంటి కాలింగ్ బెల్ మోగగానే మహిళ వెళ్ళి తలుపులు తీసింది. ఎదురుగా తను ఆర్డర్ పెట్టిన సరుకులు పట్టుకొని డెలివరీ బాయ్ గుమ్మంలో నిలబడి ఉన్నాడు. అతని వద్దనుండి సరుకులు రిసీవ్ చేసుకుని ఆమె లోపలికి వెళ్ళిపోయింది. అయితే కొన్ని సెకెన్లలోనే మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. మహిళ అనుమానంగానే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా మళ్ళీ డెలివరీ బాయ్ నిలబడుకుని ఉన్నాడు. ఏదైనా ఇవ్వడం మరిచిపోయాడేమో అనుకుంది ఆ మహిళ. కానీ అతను ఊహించని విధంగా ఆమెను ‘దయచేసి ఏమీ అనుకోకుండా మీ వయసెంతో చెబుతారా’ అని అడిగాడు. నా వయసుతో ఇతనికేం పని అనుకుంటూనే… 33సంవత్సరాలని చెప్పింది. ఆమె అలా చెప్పగానే సదరు డెలివరీ బాయ్ వెంటనే ఆ మహిళ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని ముద్దుపెట్టుకోబోయాడు. అయితే అతని వాలకం గమనించి జరగకూడనిది ఏదో జరుగుతుందని అనుకున్న ఆ మహిళ అతన్ని విడిపించుకుని వేగంగా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. ఇదంతా ఇంటి బయట ఏర్పాటు చేసిన సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైల్వే స్టేషన్‌లో హార్ట్ టచ్చింగ్ సీన్ !! నిజమైన ప్రేమకు నిదర్శనం అంటున్న నెటిజెన్స్
ఇండియన్ సాంగ్‌కు డాన్స్ ఇరగదీసిన విదేశీ యువతి !! ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
భారతీయులకు యూఏఈ కొత్త నిబంధనలు.. పాస్‌పోర్టులో పూర్తి పేరు లేకుంటే సౌదీకి నో ఎంట్రీ..
నందిగామలో అరుదైన సంఘటన.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి
భూకంపాన్ని జయించిన ‘ఆరేళ్ల బాలుడు’.. రెండు రోజుల తర్వాత..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

