Pavithra Lokesh: ట్రోల్స్ తెచ్చిన రచ్చ.. పోలీస్ స్టేషన్ కి చేరిన పవిత్ర బంధం

Pavithra Lokesh: ట్రోల్స్ తెచ్చిన రచ్చ.. పోలీస్ స్టేషన్ కి చేరిన పవిత్ర బంధం

Phani CH

|

Updated on: Nov 29, 2022 | 9:48 AM

సవతుల పోరంటే అందరికీ ఇంట్రెస్టే.. అందరికీ మాంచి ఎటర్ టైన్మెంట్ ఫ్యాక్టరే! అందుకే ఎవరైన ఇద్దరు.. తమ భర్త పేరుతో కొట్టుకూంటూ ఉంటే.. కళ్లప్పంగించి చూస్తుంటారు అందరూ..!

సవతుల పోరంటే అందరికీ ఇంట్రెస్టే.. అందరికీ మాంచి ఎటర్ టైన్మెంట్ ఫ్యాక్టరే! అందుకే ఎవరైన ఇద్దరు.. తమ భర్త పేరుతో కొట్టుకూంటూ ఉంటే.. కళ్లప్పంగించి చూస్తుంటారు అందరూ..! నెట్టింట వీరి ఇష్యూను కామెడీ చేస్తూ.. తెగ పొంగిపోతుంటారు మరి కొందరు. ఇక ఆ కొందరే నరేష్ భార్యలైన పవిత్ర రమ్య విషయంలోనూ తాజాగా కామెడీ చేస్తున్నారు. సవతుల పోరంటూ.. మీమ్స్ చేస్తూ.. వాటిని వైరల్ చేస్తున్నారు. ఇక తన పై… నరేష్‌తో తనకున్న రిలేషన్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగిపోయిందని.. దాన్ని ఆపాలని పోలీసులను ఆశ్రయించిన పవిత్ర…. తాజాగా ట్రోలింగ్‌ చేస్తున్న వారిని కాకుండా.. నరేష్ మూడో భార్య రమ్య పై ఫైర్ అవుతూ మాట్లాడుతున్నారు. తనే తనపై జరుతున్న ట్రోలింగ్‌ వెనుక ఉన్నారని ఆరోపిస్తున్నారు. యూట్యూబ్‌ ఛానెళ్లను అడ్డు పెట్టుకుని తనను దారుణంగా కించపరుస్తున్నారని అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోడే కదా అని లైట్‌ తీసుకుంటే.. ఇలాగే ఉంటది !!

ఫుడ్‌ డెలివరీ చేస్తూ మహిళకు ముద్దు పెట్టేసిన బోయ్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

రైల్వే స్టేషన్‌లో హార్ట్‌ టచ్చింగ్‌ సీన్‌ !! నిజమైన ప్రేమకు నిదర్శనం అంటున్న నెటిజెన్స్

ఇండియన్‌ సాంగ్‌కు డాన్స్‌ ఇరగదీసిన విదేశీ యువతి !! ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

భారతీయులకు యూఏఈ కొత్త నిబంధనలు.. పాస్‌పోర్టులో పూర్తి పేరు లేకుంటే సౌదీకి నో ఎంట్రీ..

 

Published on: Nov 29, 2022 09:48 AM