‘ఆ రహస్యాన్ని ఇక దాచలేను..’ ఓవర్ యాక్టింగ్ వద్దమ్మా !!
సినిమాల్లో యాక్ట్ చేసి.. యాక్ట్ చేసి.. రియల్ లైఫ్‌లో కూడా యాక్ట్ చేయడం ఓ హాబీ పెట్టెకుంటున్నారు బాలీవుడ్ హీరోస్ అండ్ హీరోయిన్స్. తమ అన్‌బిలీవబుల్ యాక్టింగ్‌తోనైతే..
సినిమాల్లో యాక్ట్ చేసి.. యాక్ట్ చేసి.. రియల్ లైఫ్‌లో కూడా యాక్ట్ చేయడం ఓ హాబీ పెట్టెకుంటున్నారు బాలీవుడ్ హీరోస్ అండ్ హీరోయిన్స్. తమ అన్‌బిలీవబుల్ యాక్టింగ్‌తోనైతే.. బాలీవుడ్ మీడియాను ఏకంగా బొక్కబోర్లాపడేలా చేస్తున్నారు. ఓ పక్క వారు రాస్తున్న సెలబ్రిటీ ప్రేమ కథనాలను.. తప్పుగా కోట్ చేస్తూ.. తమది ఫ్రెండ్ షిప్ అంటూ తమ సూపర్ యాక్టింగ్ తో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఇక నిన్నా మొన్నటి వరకు ఇదే చేసిన.. కియారా అద్వాని.. తాజాగా మాత్రం… తన యాక్టింగ్‌కు బ్రేక్ వేసే పోస్ట్ చేశారు. ఎప్పటి నుంచో హీరో సిద్దార్థ్ మల్హోత్రా.. తన మధ్య సాగుతున్న ప్రేమాయణ న్యూస్‌కు పులిస్టాప్ పెట్టాలనుకున్నారో ఏమో కాని.. డిసెంబర్ 2 మీకో రహస్యం చెబుతా అన్నారు. ఈ రహస్యాన్ని ఇక దాచలేనంటూ.. తన పోస్ట్ లో కోట్ చేశారు కూడా..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరో నోటి దూల !! దొరికిపోయిన్ ప్రభాస్- కృతి లవ్ !!
ఇదేందిది !! తారక్‌తో కాకుండా చెర్రీతోనా !!
Pavithra Lokesh: ట్రోల్స్ తెచ్చిన రచ్చ.. పోలీస్ స్టేషన్ కి చేరిన పవిత్ర బంధం
కోడే కదా అని లైట్ తీసుకుంటే.. ఇలాగే ఉంటది !!
ఫుడ్ డెలివరీ చేస్తూ మహిళకు ముద్దు పెట్టేసిన బోయ్ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?

