'నా కూతుర్ని రేప్ చేస్తా అన్నారు' స్టార్ డైరెక్టర్ ఆవేదన !!

‘నా కూతుర్ని రేప్ చేస్తా అన్నారు’ స్టార్ డైరెక్టర్ ఆవేదన !!

Phani CH

|

Updated on: Nov 29, 2022 | 9:56 AM

ప్రభుత్వాలు మారుతున్నా.. రాజ్యాంగ సవరణలు జరుతున్నా.. పోలీసుల వ్యవస్థ పటిష్టిమవుతున్నా.. న్యాయ వ్యవస్థ నిత్య నూతనంగా ఆలోచిస్తూ.. అబల పై దాడులు ఏమాత్రం ఆగడం లేదు.

ప్రభుత్వాలు మారుతున్నా.. రాజ్యాంగ సవరణలు జరుతున్నా.. పోలీసుల వ్యవస్థ పటిష్టిమవుతున్నా.. న్యాయ వ్యవస్థ నిత్య నూతనంగా ఆలోచిస్తూ.. అబల పై దాడులు ఏమాత్రం ఆగడం లేదు. అది మాటల రూపంలోనైనా.. చేతల రూపంలోనేనా..! వారికి సంబంధం ఉన్న విషయంలోనైనా.. సంబంధం లేని విషయంలోనైనా.. వారినే టార్గెట్ చేస్తున్న తీరు అసలు మారడమే లేదు. ఇక దేశంలో ఎంతో మంది అబలలు ఎన్నో రకాలుగా అవమానపడుతున్న వేళ.. అఘాయిత్యాలకు లోనవుతున్నా వేళ.. దాడులకు గురవుతున్న వేళ.. తన కూతరినే రేప్ చేసి చంపేస్తామంటూ కొందరు బెదరించారని ఎమోషనల్ అయ్యారు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఆ రహస్యాన్ని ఇక దాచలేను..’ ఓవర్ యాక్టింగ్ వద్దమ్మా !!

హీరో నోటి దూల !! దొరికిపోయిన్ ప్రభాస్- కృతి లవ్‌ !!

ఇదేందిది !! తారక్‌తో కాకుండా చెర్రీతోనా !!

Pavithra Lokesh: ట్రోల్స్ తెచ్చిన రచ్చ.. పోలీస్ స్టేషన్ కి చేరిన పవిత్ర బంధం

కోడే కదా అని లైట్‌ తీసుకుంటే.. ఇలాగే ఉంటది !!

 

Published on: Nov 29, 2022 09:56 AM