AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidyarani Veerappan: ప్రజలకు సేవ చేస్తా.. పార్లమెంట్ ఎన్నికల బరిలో వీరప్పన్ కూతురు..

పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన పార్టీల సందడి మొదలైంది. ఈ ఎన్నికల్లో సమాన్యుల నుంచి సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు పోటీచేసేందుకు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో బందిపోటు, చందనం కలప ఏనుగుదంతాల స్మగ్లర్ వీరప్పన్ (కూసే మునిస్వామి వీరప్పన్ గౌండర్) కూతురు సైతం లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు.

Shaik Madar Saheb
|

Updated on: Mar 24, 2024 | 12:00 PM

Share

పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన పార్టీల సందడి మొదలైంది. ఈ ఎన్నికల్లో సమాన్యుల నుంచి సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు పోటీచేసేందుకు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో బందిపోటు, చందనం కలప ఏనుగుదంతాల స్మగ్లర్ వీరప్పన్ (కూసే మునిస్వామి వీరప్పన్ గౌండర్) కూతురు సైతం లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. కృష్ణగిరి నుంచి వీరప్పన్ కూతురు విద్య వీరప్పన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు NTK పార్టీ అధ్యక్షుడు సీమాన్. కృష్ణ గిరిలో భారీ మెజారిటీతో గెలిచి ప్రజలకు సేవ చేస్తానని వీరప్పన్ కూతురు విద్య వీరప్పన్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

వీరప్పన్‌కున్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవాలని రాజకీయ పార్టీలు ప్రయత్నించాయి. వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి గత పార్లమెంటు ఎన్నికల్లో DMKకి మద్దతు పలికారు. ధర్మపురి పార్లమెంటు ఎన్నికల్లో ఆమె DMKకి తరపున ప్రచారం చేశారు.

అయితే నత్తమేడు అనే గ్రామంలో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో, ముత్తులక్ష్మి ప్రచారం ఆపేశారు. ఒకదశలో రాజకీయ పార్టీ నెలకొల్పడానికి ముత్తులక్ష్మి ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఫలించలేదు.

ముత్తులక్ష్మి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా, ఆమె బిడ్డ విద్యా వీరప్పన్‌ మాత్రం రాజకీయంగా పావులు కదుపుతుండటం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..
డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు