Budget 2022: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. లైవ్ వీడియో

Budget 2022: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Jan 31, 2022 | 11:04 AM

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి దశ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనుంది. దీని తరువాత, వివిధ శాఖల బడ్జెట్ కేటాయింపులను పరిగణనలోకి తీసుకోవడానికి సెలవు ఉంటుంది.