Viral Video: మొసలితోనే పరాచకాలా !! సరదా తీర్చిందిగా !! వీడియో
మొసలికి నీటిలో ఉన్నప్పుడు బలమెక్కువ అంటారు. అలాగని గట్టు మీద ఉన్నప్పుడు దానిని తక్కువ అంచనా వేశారో ఇదిగో ఇలాగే ఇరుక్కుపోతారు.
మొసలికి నీటిలో ఉన్నప్పుడు బలమెక్కువ అంటారు. అలాగని గట్టు మీద ఉన్నప్పుడు దానిని తక్కువ అంచనా వేశారో ఇదిగో ఇలాగే ఇరుక్కుపోతారు. ఓ అడవి పక్కన ఉన్న చెరువు గట్టుమీద ఒక పెద్ద మొసలి సేదదీరుతోంది. ఇంతలో ఒక టూరిస్ట్ వచ్చి దాంతో ఆడుకోవాలని ట్రై చేశాడు. దాని తలపైన తట్టాలనుకున్నాడు. దాంతో అతన్ని మొసలి చిన్నగా భయపెట్టింది. అయినా వదలకుండా మరోసారి ప్రయత్నిస్తుంటే… గురిచూసి ఆ మొసలి అతని చేతిని లటక్కున నోట కరచింది. మొసలి అలా కరిస్తే చెయ్యి విరగాల్సిందే తప్ప అంత ఈజీగా వదలదు. ఎలాగైనా వదిలించుకోవాలి అనుకున్న అతను… తన చెయ్యిని వెనక్కి లాక్కోవాలని ట్రై చేసినా మొసలి వదల్లేదు. దాంతో మొసలి వీపుపైకి ఎక్కి… దాన్ని కదలనివ్వకుండా చేసేందుకు ప్రయత్నించాడ…
Also Watch:
Viral Video: చిన్న పిల్లాడిని ఓదార్చిన శునకం !! ఏం జరిగిందంటే ?? వీడియో
Rare Fish: అరుదైన చేప !! ధర తెలిస్తే దిమ్మతిరుగుతుంది !! వీడియో
Viral Video: దీని కన్ను పడితే.. ఎంతటివారైనా ఖతమే !! వీడియో
చందమామపై ఏలియన్స్ ఇళ్లు !! ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన చైనా సైంటిస్టులు !! వీడియో
పట్టాలపై దిగిన విమానం !! ఢీకొట్టిన రైలు !! వీడియో