పట్టాలపై దిగిన విమానం !! ఢీకొట్టిన రైలు !! వీడియో
అమెరికా లాస్ ఏంజిల్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక పైలట్ చిన్ని విమానాన్ని నడుపుతూ ఉన్నాడు. ఇంతలో ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండ్ చేశాడు.
అమెరికా లాస్ ఏంజిల్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక పైలట్ చిన్ని విమానాన్ని నడుపుతూ ఉన్నాడు. ఇంతలో ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండ్ చేశాడు. అయితే అతను తప్పని పరిస్థితిలో సరిగ్గా రైలు, రోడ్డు క్రాస్ అయ్యే చోట విమానం ల్యాండ్ చేశాడు. అయితే ఆ విమానం సరిగా ల్యాండ్ అవకపోవడంతో పైలట్ విమానంనుంచి బయటకు రాలేకపోయాడు. ఇది గమనించిన ఇద్దరు ఫుట్‌హిల్ డివిజన్ ఆఫీసర్లు వేగంగా అతని దగ్గరకు పరుగెత్తుకు వెళ్లారు. విమానంలో ఇరుక్కున్న అతన్ని అతి కష్టంమీద బయటకు తీసి… మోసుకుంటూ వేగంగా పరుగెత్తారు.. సరిగ్గా అదే టైమ్‌లో వాయువేగంతో వచ్చిన రైలు విమానాన్ని ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. ఆ ఆఫీసర్లు అంత వేగంగా స్పందించకపోయి ఉంటే… ఆ పైలట్ ప్రాణాలు పోయేవే. అందుకే నెటిజన్లు వాళ్లను మెచ్చుకుంటున్నారు.
Also Watch:
Viral Video: వీడు మామూలోడు కాదు.. ఏకంగా కొండ చిలువనే !! వీడియో
వీడి క్రియేటివిటీ మాములుగా లేదుగా !! సలాం కొడుతోన్న నెటిజన్స్.. వీడియో వైరల్
Viral Video: రైతు వినూత్న ఆలోచన !! ఆవులకు మ్యూజిక్ పెట్టి ?? వీడియో
TOP 9 NEWS: సంచలనంగా మారిన విజయవాడ చిన్నారి దీక్షిత సూసైడ్.. వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

