వీడి క్రియేటివిటీ మాములుగా లేదుగా !! సలాం కొడుతోన్న నెటిజన్స్.. వీడియో వైరల్
జుగాడ్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఒక వ్యక్తి ఒక అద్భుతమైన స్కూటర్‌ని తయరు చేశాడు.
జుగాడ్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఒక వ్యక్తి ఒక అద్భుతమైన స్కూటర్‌ని తయరు చేశాడు. అతడి క్రియేటివిటీ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతోన్న ఈ వీడియోలో, ఓ వ్యక్తి స్కూటర్ నడుపుతున్నాడు. చూస్తే అతడు స్కూటర్ వెనకనుంచి వేరే వాహనాన్ని లాక్కెళ్తున్నట్లు కనిపిస్తోంది. కానీ అతడు తన వాహనాన్ని ముందునుంచి కాకుండా వెనుకనుంచి నడుపుతున్నాడు. అతను స్కూటర్ వెనుక భాగంలో హ్యాండిల్ అమర్చి, సీటుపైన కాకుండా స్కూటర్ మధ్యన ఖాళీ ప్లేస్‌లో కూర్చిన నడుపుతున్నాడు.
Also Watch:
Viral Video: రైతు వినూత్న ఆలోచన !! ఆవులకు మ్యూజిక్ పెట్టి ?? వీడియో
TOP 9 NEWS: సంచలనంగా మారిన విజయవాడ చిన్నారి దీక్షిత సూసైడ్.. వీడియో
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి

