Viral Video: వీడు మామూలోడు కాదు.. ఏకంగా కొండ చిలువనే !! వీడియో

Viral Video: వీడు మామూలోడు కాదు.. ఏకంగా కొండ చిలువనే !! వీడియో

Phani CH

|

Updated on: Jan 31, 2022 | 8:36 AM

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత వైరల్‌ కంటెంట్‌కి కొదవ లేకుండా పోయింది. ప్రతిరోజూ ఎన్నో వింత ఘటనలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత వైరల్‌ కంటెంట్‌కి కొదవ లేకుండా పోయింది. ప్రతిరోజూ ఎన్నో వింత ఘటనలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. ఎన్నడూ చూడని, చూడ్డానికి వీలుకాని ఎన్నో దృశ్యాలు అరచేతిలో చూపిస్తున్నారు. దాంతో నెటిజన్లు వాటిని బాగా లైక్‌ చేస్తున్నారు. తాజాగా ఒక పెద్ద కొండ చిలువను ఒక వ్యక్తి భుజంపై బస్తాలు మోసుకెళ్తున్నట్టుగా మోసుకెళ్తున్నాడు. దానిని చూడ్డానికే చాలా భయంగా అనిపిస్తుంది. అలాంటిది అంత పెద్ద కొండ చిలువను సునాయాసంగా భుజంపై వేసుకొని ఓ గదిలోకి తీసుకెళ్తున్నాడు ఓ వ్యక్తి. అది సగం పైనే పాము నేలపైన ఉంది. సగ భాగం అతని భుజంపైన ఉండగా తల భాగం గాలిలో తేలుతోంది. ఈ వీడియోను చూసేవాళ్లకు ఒళ్లు గగుర్పొస్తుంది.. కానీ అతను మాత్రం ఎప్పుడూ పాములతోనే గడుపుతాడేమో అనిపిస్తోంది.

Also Watch:

వీడి క్రియేటివిటీ మాములుగా లేదుగా !! సలాం కొడుతోన్న నెటిజన్స్.. వీడియో వైరల్‌

Viral Video: రైతు వినూత్న ఆలోచన !! ఆవులకు మ్యూజిక్‌ పెట్టి ?? వీడియో

TOP 9 NEWS: సంచలనంగా మారిన విజయవాడ చిన్నారి దీక్షిత సూసైడ్.. వీడియో

News Watch: కొత్త జిల్లాలు వద్దు అనట్లేదు.. మరి, నిరసనలెందుకు?? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్