చందమామపై ఏలియన్స్ ఇళ్లు !! ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన చైనా సైంటిస్టులు !! వీడియో
చైనాకు చెందిన యుటు-2 రోవర్ 2019 నుంచి చందమామ అవతలి భాగాన్ని పరిశోధిస్తోంది. అయితే గతకొద్ది రోజుల క్రితం ఈ రోవర్ నుంచి వచ్చిన ఓ ఫొటోలో ఓ క్యూబ్ లాంటి ఇల్లు ఆకారం కనిపించింది.
చైనాకు చెందిన యుటు-2 రోవర్ 2019 నుంచి చందమామ అవతలి భాగాన్ని పరిశోధిస్తోంది. అయితే గతకొద్ది రోజుల క్రితం ఈ రోవర్ నుంచి వచ్చిన ఓ ఫొటోలో ఓ క్యూబ్ లాంటి ఇల్లు ఆకారం కనిపించింది. చూడ్డానికి అదో సింగిల్ బెడ్ రూంలాగా ఉంది. ఓ తలుపు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే చైనా స్పేస్ ప్రోగ్రామ్ అధికారి ఆండ్ర్యూ జోన్స్ రోవర్ పంపిన ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటోపై సోషల్ మీడియాలో నానా రచ్చ జరిగింది. ఒకరు అది కుందేలంటే ఇంకొక్కరు ఏకంగా ఏలియన్స్ అయి ఉంటుందని కామెంట్స్ చేశారు నెటిజన్స్. ఈ నేపథ్యంలో తాజాగా చైనా స్పేస్ సంస్థ క్లారిటీ ఇచ్చింది.
Also Watch:
పట్టాలపై దిగిన విమానం !! ఢీకొట్టిన రైలు !! వీడియో
Viral Video: వీడు మామూలోడు కాదు.. ఏకంగా కొండ చిలువనే !! వీడియో
వీడి క్రియేటివిటీ మాములుగా లేదుగా !! సలాం కొడుతోన్న నెటిజన్స్.. వీడియో వైరల్
Viral Video: రైతు వినూత్న ఆలోచన !! ఆవులకు మ్యూజిక్ పెట్టి ?? వీడియో
TOP 9 NEWS: సంచలనంగా మారిన విజయవాడ చిన్నారి దీక్షిత సూసైడ్.. వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

