Rare Fish: అరుదైన చేప !! ధర తెలిస్తే దిమ్మతిరుగుతుంది !!  వీడియో

Rare Fish: అరుదైన చేప !! ధర తెలిస్తే దిమ్మతిరుగుతుంది !! వీడియో

Phani CH

|

Updated on: Jan 31, 2022 | 8:44 AM

ఇటీవల మత్స్యకారుల పంట పండుతోంది. ఓ వైపు అధిక వర్షాలు కురవడంతో నదులు, కాలువల్లో రకరకాల అరుదైన చేపలు దొరుకుతున్నాయి.

ఇటీవల మత్స్యకారుల పంట పండుతోంది. ఓ వైపు అధిక వర్షాలు కురవడంతో నదులు, కాలువల్లో రకరకాల అరుదైన చేపలు దొరుకుతున్నాయి. పైగా ఇవి భారీ రేటు పలుకుతుండడంతో జాలర్లకు కనక వర్షం కురుస్తోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఇటీవల దొరికిన చేపలు లక్షలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోనూ ఇలాంటి ఓ అరుదైన చేప లభించింది. సీహెచ్‌ కపాసుకుద్ధి గ్రామానికి చెందిన మత్స్యకారుడు బైపల్లి తిరుపతిరావు జనవరి 10న సముద్రంలో వేటకు వెళ్లాడు. ఈయన విసిరిన వలకు ఏకంగా సుమారు 15 కిలోల కచ్చిలి చేప చిక్కింది. దీన్ని వేలం వేయగా వ్యాపారులు 55 వేలకు కొనుగోలు చేశారు. దీంతో తిరుపతిరావు ఆనందంతో పొందిపోయాడు. అరుదుగా లభించే ఈ కచ్చిలి చేపలో ఎక్కువ ఆరోగ్య పోషకాలు ఉంటాయి .ఈ చేపల పొట్టలో ఉండే తెల్లటి నెట్టును వివిధ రకాల ఔషధాల తయారీకి ఉపయోగిస్తారని, అందుకే అంత ధరపెట్టి కొనుగోలు చేస్తారని మత్స్యకారులు చెబుతున్నారు.

Also Watch:

Viral Video: దీని కన్ను పడితే.. ఎంతటివారైనా ఖతమే !! వీడియో

చందమామపై ఏలియన్స్‌ ఇళ్లు !! ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన చైనా సైంటిస్టులు !! వీడియో

పట్టాలపై దిగిన విమానం !! ఢీకొట్టిన రైలు !! వీడియో

Viral Video: వీడు మామూలోడు కాదు.. ఏకంగా కొండ చిలువనే !! వీడియో

వీడి క్రియేటివిటీ మాములుగా లేదుగా !! సలాం కొడుతోన్న నెటిజన్స్.. వీడియో వైరల్‌