Viral Video: దీని కన్ను పడితే.. ఎంతటివారైనా ఖతమే !! వీడియో

Viral Video: దీని కన్ను పడితే.. ఎంతటివారైనా ఖతమే !! వీడియో

Phani CH

|

Updated on: Jan 31, 2022 | 8:42 AM

అడవిలో సింహాలు, పులుల వేట దారుణంగా ఉంటుందని మనందరికీ తెలుసు. అంతకు మించిన డేంజరస్‌ హంటర్‌ మరొకటి ఉందండోయ్‌.. దీని కంట పడితే ఎంతటివారైన ఖతమైపోవాల్సిందే.

అడవిలో సింహాలు, పులుల వేట దారుణంగా ఉంటుందని మనందరికీ తెలుసు. అంతకు మించిన డేంజరస్‌ హంటర్‌ మరొకటి ఉందండోయ్‌.. దీని కంట పడితే ఎంతటివారైన ఖతమైపోవాల్సిందే. అది టార్గె చేసిందంటే ఇక అంతే.. అది దేనినైనా ఎగురేసుకుపోతుంది. ఎంత పెద్ద జంతువైనా దాడి మాత్రం అదే స్థాయిలో ఉంటుంది. తన దాడి నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. అదే డేగ. అడవిలో డేగ వేటకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు ఖంగు తింటారు. . అడవిలో ఒక కుందేలు దట్టమైన మొక్కల మధ్యన మేత మేస్తుంది. ఎక్కడి నుంచి చూసిదో ఒక తెల్లని డేగ.. దానిపై దాడికి దిగింది. దాని నుంచి తప్పించుకోడానికి కుందేలు ఎంతో వేగంగా పరుగెత్తింది.

Also Watch:

చందమామపై ఏలియన్స్‌ ఇళ్లు !! ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన చైనా సైంటిస్టులు !! వీడియో

పట్టాలపై దిగిన విమానం !! ఢీకొట్టిన రైలు !! వీడియో

Viral Video: వీడు మామూలోడు కాదు.. ఏకంగా కొండ చిలువనే !! వీడియో

వీడి క్రియేటివిటీ మాములుగా లేదుగా !! సలాం కొడుతోన్న నెటిజన్స్.. వీడియో వైరల్‌

Viral Video: రైతు వినూత్న ఆలోచన !! ఆవులకు మ్యూజిక్‌ పెట్టి ?? వీడియో