Viral Video: చిన్న పిల్లాడిని ఓదార్చిన శునకం !! ఏం జరిగిందంటే ?? వీడియో
సోషల్ మీడియా పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి. అవి చేసే విచిత్రమైన పనులను నెటిజన్లు ఎంతగానో ఇష్టపడుతున్నారు.
సోషల్ మీడియా పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి. అవి చేసే విచిత్రమైన పనులను నెటిజన్లు ఎంతగానో ఇష్టపడుతున్నారు. తమ పెంపుడు జంతువులు చేసే వింత చేష్టలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. తాజాగా ఓ కుక్క కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తుంటే జంతువులకు కూడా మనుషులకు ఉన్నట్లే భావోద్వేగాలు ఉంటాయని మరోసారి నిరూపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అలిగి, ఏడుస్తూ కూర్చున్న ఒక పిల్లవాడిని ఓ కుక్క ప్రేమగా ఆలింగనం చేసుకుని ఓదార్చుతుంది. ఓ నది ఒడ్డున ఉన్న మెట్లపై కుక్కతో పాటు ఓ చిన్న పిల్లాడు కూర్చున్నాడు. ఈ సమయంలో కుక్క కూడా వచ్చి ఆ పిల్లవాడి పక్కన కూర్చుంది. తన పాదాన్ని పిల్లవాడి భుజంపై ఉంచింది. అలా భుజంపై పాదం వేయగానే పిల్లవాడు సైతం.. కుక్క దగ్గరకు వెళతాడు. ఆపై డాగీ చాలా ప్రేమతో అతనిని కౌగిలించుకుంటుంది. ఇది అందరి హృదయాన్ని గెలుచుకుంటుంది. ఈ దృశ్యం చాలా అందంగా ఉందని.. హృదయానికి తాకుతుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
Also Watch:
Rare Fish: అరుదైన చేప !! ధర తెలిస్తే దిమ్మతిరుగుతుంది !! వీడియో
Viral Video: దీని కన్ను పడితే.. ఎంతటివారైనా ఖతమే !! వీడియో
చందమామపై ఏలియన్స్ ఇళ్లు !! ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన చైనా సైంటిస్టులు !! వీడియో
పట్టాలపై దిగిన విమానం !! ఢీకొట్టిన రైలు !! వీడియో
Viral Video: వీడు మామూలోడు కాదు.. ఏకంగా కొండ చిలువనే !! వీడియో