Watch Video: తెలంగాణలో ఆ నియోజవర్గం నుంచి పోటీ చేయండి.. సోనియా గాందీకి వీహెచ్ వినతి
బీఆర్‌ఎస్ నేతలకు పనిలేక 420 బుక్‌లెట్‌తో కాంగ్రెస్ పార్టీని బద్నామ్ చేస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని హామీలు నెరవేర్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. తాము ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీని మొన్నటి ఎన్నికల్లో గెలిపించారని అన్నారు.
సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి మంచి ప్రతిపాదన చేశారని అన్నారు. తెలంగాణ నుంచి ఆమె పోటీ చేస్తానంటే మేమంతా స్వాగతిస్తామని చెప్పారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఇంపాక్ట్ ఉంటుందన్నారు. సోనియా గాంధీ ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీని అత్యధిక మెజారితో గెలిపించుకుంటామన్నారు. సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తానన్నారు.
బీఆర్‌ఎస్ నేతలకు పనిలేక 420 బుక్‌లెట్‌తో కాంగ్రెస్ పార్టీని బద్నామ్ చేస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని హామీలు నెరవేర్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. తాము ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీని మొన్నటి ఎన్నికల్లో గెలిపించారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవరుస్తుందని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు భయం పట్టుకుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దళితులకు ముడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

