CM KCR-Tamilisai: చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్న సీఎం కేసీఆర్.. అందువల్లేనా..(లైవ్ వీడియో)

CM KCR-Tamilisai: చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్న సీఎం కేసీఆర్.. అందువల్లేనా..(లైవ్ వీడియో)

Anil kumar poka

|

Updated on: Aug 15, 2022 | 7:54 PM

తెలంగాణ రాజ్‌భవన్‌లో జరిగే గవర్నర్ తేనీటి విందుకు సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కనిపించలేదు.

Published on: Aug 15, 2022 07:54 PM