Big News Big Debate: నెత్తుటి రాజకీయం.. తెలంగాణలో హత్యారాజకీయాలు మళ్లీ మొదలయ్యాయా..?

Big News Big Debate: నెత్తుటి రాజకీయం.. తెలంగాణలో హత్యారాజకీయాలు మళ్లీ మొదలయ్యాయా..?

Anil kumar poka

|

Updated on: Aug 16, 2022 | 7:16 PM

Big News Big Debate: రాజకీయ కక్షలకే తమ్మినేని కృష్ణయ్య బలయ్యారా.? బండి సంజయ్‌ యాత్రలో కర్రలు దూసిందెవరు..? నేతలపై గురి పెట్టిన తుపాకులు ఎక్కడివి.? తెలంగాణలో హత్యారాజకీయాలు మళ్లీ మొదలయ్యాయా..?

Published on: Aug 16, 2022 07:16 PM