Telangana Budget 2024: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం.. సీఎం రేవంత్ కీలక స్పీచ్..

|

Feb 09, 2024 | 10:04 AM

తెలంగాణ అసెంబ్లీలో నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగబోతుంది. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్​రెడ్డి చర్చకు సమాధానం ఇస్తారు. బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం ఉభయసభల ముందు ఉంచుతారు. ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా రేపు సభలో బడ్జెట్ ప్రవేశపెడుతారు భట్టి విక్రమార్క.

తెలంగాణ అసెంబ్లీలో నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగబోతుంది. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్​రెడ్డి చర్చకు సమాధానం ఇస్తారు. బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం ఉభయసభల ముందు ఉంచుతారు. ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా రేపు సభలో బడ్జెట్ ప్రవేశపెడుతారు భట్టి విక్రమార్క. ఈ క్రమంలో ఇవాళ అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లో భేటీకానున్న మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలపడంతో పాటు ఇతర అంశాలపై కేబినెట్‌లో చర్చించనుంది. మరోవైపు సింగరేణి కాలరీస్ వార్షిక నివేదిక, తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ వార్షిక నివేదికను ఉభయసభల ముందుంచుతారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ స్టేట్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికను ఉభయ సభల ముందుంచుతారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఉద్యోగులకు ఫైనల్‌ వార్నింగ్‌.. ఆఫీస్‌కి వస్తారా ?? రారా ??

KFC In Ayodhya: అయోధ్యలో కేఎఫ్‌సీ..ఆ ఒక్కటీ తప్ప అన్నీ అమ్ముకోవచ్చట

కటింగ్‌ చేయించుకోమన్న డీన్‌.. ఆ విద్యార్ధి ఏంచేశాడో తెలుసా ??

ఖరీదైన మా రోలెక్స్‌ వాచ్‌లను కొట్టేస్తున్నారు.. లండన్‌లో భారత సీఈవోల ఆందోళన

క్యాన్సర్‌తో కుడిచేయి తీసేసినా.. 2 నెలల్లో ఎడమ చేతితో పరీక్షకు సిద్ధం

 

Follow us on