CM Revanth Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Feb 09, 2024 | 4:19 PM

కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు, ఫ్రీ బస్సు, ఆటో డ్రైవర్ల అంశంపై తెలంగాణ అసెంబ్లీ దద్ధరిల్లిపోయింది. అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం కొనసాగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి జయజయహే గీతాన్ని రాష్ట్ర గీతంగా మారుస్తుమన్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నం కూడా మారుస్తామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం సగటు తెలంగాణ తల్లి లేదన్నారు రేవంత్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

40 నిమిషాలకు 40 కోట్లు.. రెమ్యూనరేషన్‌లో తగ్గేది లేదు రాజా..

సందీప్ రెడ్డి వంగా పిచ్చి పని !! 7 ఏళ్ల కొడుకుకుతో యానిమల్ సినిమాకి..

బంపర్ ఆఫర్.. చెర్రీ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్‌!

టాలీవుడ్‌ యంగ్‌ హీరోతో ప్రేమ !! క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

ప్రభాస్‌ – రష్మిక – సందీప్‌ వంగా.. కిక్కు ఎక్కడం పక్కా !!

Published on: Feb 09, 2024 04:16 PM