Bandi Sanjay Arrest: పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజీనే బండి అరెస్ట్‌కి కారణమా? లైవ్ వీడియో

Bandi Sanjay Arrest: పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజీనే బండి అరెస్ట్‌కి కారణమా? లైవ్ వీడియో

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Apr 05, 2023 | 8:50 AM

తెలంగాణలో పేపర్ లీక్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు మరింత వేడి రాజేసింది. పదో తరగతి హిందీ పేపర్ లీక్ అనంతరం కరీంనగర్‌లో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. మిడ్‌ నైట్‌ 12 గంటలు దాటిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు నగర పోలీసులు.

Published on: Apr 05, 2023 08:18 AM