సీఎం రేవంత్ చెప్పిన ఆసక్తికరమైన బావాబామ్మర్దుల కథేంటో తెలుసా ??
సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో త్రిలింగ దేశపు బావాబామ్మర్దుల కథను వివరించారు. అధికార ఆశతో ఇద్దరూ చేసిన తపస్సు చివరికి విషాదంగా మారిన వైనంపై దృష్టి సారించారు. ఈ కథను ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అన్వయించి, ప్రతిపక్షాల "పైశాచిక ఆనందాన్ని" ఖండించారు. తెలంగాణ ప్రజల భద్రత, అభివృద్ధి పట్ల అధికారులు బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల త్రిలింగ దేశపు రాజు చంద్రసేనుడు, అతని కొడుకు రామసేనుడు, అల్లుడు హరిసేనుడు గురించిన ఒక కథను వివరించారు. అధికారంపై ఆశతో రామసేనుడు తీవ్ర తపస్సు చేయగా, అతడి బావ హరిసేనుడు తెలివిగా చెట్టుపైకి ఎక్కి దేవుడిని ప్రసన్నం చేసుకోవాలని చూశాడు. అయితే, దేవుడిని కోరుకునే క్రమంలో ఇద్దరూ చేసిన స్వార్థపూరిత కోరికల వల్ల ఇద్దరూ కళ్లు కోల్పోయి బిచ్చగాళ్లుగా మారారని కథలో సీఎం పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంగారం ధరను ప్రభావితం చేసిన ట్రంప్ వ్యాఖ్యలు
ఆ ఊరి పేరే దీపావళి.. ఆ గ్రామ ప్రత్యేక ఏంటో తెలుసా ??
అత్తామామలను రెండు పీకి.. కట్ చేస్తే.. భర్తను భార్య ఏమి చేసిందంటే
Follow Us
వైరల్ వీడియోలు
మహిళ చితాభస్మంలో కత్తెర.. అసలేం జరిగింది?
నిండా ముంచిన ఇన్స్టా ప్రేమ..
ఇళ్లలో ఉక్కపోత.. బీచ్లో హాయినిద్ర! ప్రజల వినూత్న పరిష్కారం వైరల్
వీపుపై భార్య.. న్యాయం కోసం పోరాటం!
క్యాన్లలో పెట్రోల్ నింపి.. బైక్లకు కట్టుకుని..
ఇంట్లో నుంచి పారిపోయిన జంటకు హైకోర్టులో షాక్
సముద్రంలో శ్మశానవాటిక.. ఎవరిదో తెలుసా!

