H-1B వీసా ఫీజులపై న్యాయపోరాటం
ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాషింగ్టన్ కోర్టులో న్యాయపోరాటం చేస్తోంది. ట్రంప్ తన అధికారాన్ని అతిక్రమించి, వలస చట్టాలను ఉల్లంఘించారని ఛాంబర్ ఆరోపిస్తోంది. ఈ నిర్ణయం అమలు కాకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తోంది.
హెచ్-1బీ వీసా ఫీజులను లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయ పోరాటం చేస్తోంది. ఈ విషయమై వాషింగ్టన్ కోర్టులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సవాల్ చేసింది. ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని, వలస చట్టాలను ఉల్లంఘించారని ఛాంబర్ ఆరోపిస్తోంది. లక్ష డాలర్ల వీసా ఫీజు అసంబద్ధమని, ఇది నిరాధారమైన నిర్ణయమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఊరి పేరే దీపావళి.. ఆ గ్రామ ప్రత్యేక ఏంటో తెలుసా ??
అత్తామామలను రెండు పీకి.. కట్ చేస్తే.. భర్తను భార్య ఏమి చేసిందంటే
త్వరలో ఆ 4 ప్రభుత్వ బ్యాంకుల విలీనం
ఏటీఎం కేంద్రంలో తిష్టవేసిన ఆంబోతు.. చివరకు..
తేనెటీగలపై మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్.. సమీప భవిష్యత్తులో తేనె అనేదే ఉండదా ??
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..

