Rahul Gandhi Warangal Tour: పార్టీలో జోష్ పెంచేందుకు రంగంలోకి రాహుల్.. లైవ్ వీడియో

Rahul Gandhi Warangal Tour: పార్టీలో జోష్ పెంచేందుకు రంగంలోకి రాహుల్.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: May 06, 2022 | 12:05 PM

రాహుల్‌ టూర్‌కి ముందే తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ ప్రకంపనలు రేపుతోంది. భానుడి భగభగలను మించి పొలిటికల్‌ టెంపరేచర్‌ మీటర్‌ పెరిగిపోతోంది. రాహుల్‌ తెలంగాణలో అడుగుపెట్టకముందే టీఆర్‌ఎస్‌, బీజేపీ ముప్పేట దాడి చేస్తున్నాయ్‌. రాహుల్‌ టార్గెట్‌గా టీఆర్‌ఎస్‌, బీజేపీ సృష్టిస్తోన్న ప్రకంపనలు సునామీని తలపిస్తున్నాయ్‌.

Published on: May 06, 2022 12:05 PM