Big News Big Debate: ఏపీ రాజకీయ ముఖచిత్రం మారుతోందా.? పొత్తులు లేకుండా సింగిల్‌గా వచ్చే దమ్ము లేదా..?

Big News Big Debate: ఏపీ రాజకీయ ముఖచిత్రం మారుతోందా.? పొత్తులు లేకుండా సింగిల్‌గా వచ్చే దమ్ము లేదా..?

Anil kumar poka

|

Updated on: May 06, 2022 | 6:08 PM

ఐక్యఉద్యమాలకు టీడీపీ నాయకత్వం వహిస్తుంది. త్యాగాలకు సిద్దంగా ఉండాలని కేడర్‌కు చంద్రబాబు పిలుపు.. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్‌ అవసరం అయితే వ్యూహం మార్చుకుంటామని ప్రకటించారు. గతంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామన్న పవన్‌ కల్యాణ్‌. పొత్తులు లేకుండా సింగిల్‌గా వచ్చే దమ్ము లేదా

Published on: May 06, 2022 06:05 PM