Acharya OTT: చిరు అభిమానులకు గుడ్ న్యూస్ .. ఆచార్య ఓటీటీ డేట్ ఫిక్స్
మెగాస్టార్ అండ్ మెగా పవర్ స్టార్ న్యూ ఫిల్మ్ ఆచార్య సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది. సిల్వర్ స్క్రీన్ పై వండర్స్ క్రియేట్ చేయని ఈ సినిమా..
మెగాస్టార్ అండ్ మెగా పవర్ స్టార్ న్యూ ఫిల్మ్ ఆచార్య సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది. సిల్వర్ స్క్రీన్ పై వండర్స్ క్రియేట్ చేయని ఈ సినిమా.. అందరూ అనుకున్నట్లే ఓటీటీలోకి జెట్ స్పీడ్ గా వస్తోంది. ఈ ప్లాట్ ఫాం మీదుగా చిరు, చెర్రీ ఫ్యాన్స్ను ఇంప్రెస్ చేయాలని చూస్తోంది. మొత్తానికి ఆచార్య సినిమాను అమెజాన్ ప్రైమ్ స్ట్రీమ్ చేసేందుకు రెడీ అయిపోతున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్. ఈ సినిమాను సినిమా రిలీజైన అతి తక్కువ రోజులకే.. మే 20 నుంచే ప్రైమ్ లో అందుబాటులోకి తేనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ వ్యక్తి క్రియేటివిటీ మాములుగా లేదుగా !! రేస్ కార్‌లో వెళ్లి పాలు పోస్తున్న పాలవ్యాపారి
తండ్రితో గొడవ పడి భారత్లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

