ఈ వ్యక్తి క్రియేటివిటీ మాములుగా లేదుగా !! రేస్ కార్‌లో వెళ్లి పాలు పోస్తున్న పాలవ్యాపారి
క్రియేటివిటీ అనేది భారతీయుల రక్తంలోనే ఉందనడానికి ఈ వీడియోనే ఉదాహరణ. ఓ వ్యక్తి చెక్కలతో ట్రెడ్‌మిల్ చేసి ప్రముఖుల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే.
క్రియేటివిటీ అనేది భారతీయుల రక్తంలోనే ఉందనడానికి ఈ వీడియోనే ఉదాహరణ. ఓ వ్యక్తి చెక్కలతో ట్రెడ్‌మిల్ చేసి ప్రముఖుల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వ్యక్తి స్వంతంగా రేస్‌కార్‌లాంటి వాహనాన్ని తయారు చేసుకొని దానిలో వెళ్లి తన వ్యాపారం చేసుకుంటున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలు విషయానికి వస్తే.. ఫార్ములా 1 కార్ రేసర్ కావాలనుకున్నాడు. కానీ తన కల, కలగానే మిగిలిపోవడంతో పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతను నిరాశ పడలేదు.. తన కలను మరోలా నెరవేర్చుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
News Watch: అటు జాతీయ నాయకుల మైకుల మోత… ఇటు భారీ పేలుళ్లకు ఉగ్ర కుట్ర !
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

