Ghost Mela: దెయ్యాల జాతర చూశారా !! క్యూ కడుతున్న జనం
మీరు ఇప్పటి వరకూ కుంభ మేళ, ఉద్యోగ మేళ, ఫుడ్ మేళాల గురించి విని ఉంటారు. కానీ మీరెప్పుడైన దెయ్యాల మేళ గురించి విన్నారా..? అవును మీరు విన్నది నిజమే..
మీరు ఇప్పటి వరకూ కుంభ మేళ, ఉద్యోగ మేళ, ఫుడ్ మేళాల గురించి విని ఉంటారు. కానీ మీరెప్పుడైన దెయ్యాల మేళ గురించి విన్నారా..? అవును మీరు విన్నది నిజమే.. జార్ఖండ్‌లోని పాలము జిల్లాలోని హైదర్‌నగర్ ప్రాంతంలో ఈ ఫెస్టివల్ గ్రాండ్ జరుపుకుంటారు స్థానిక జనం. పిడకలతో వేసిన మంటల ముందు కొందరు దెయ్యం పట్టిన వారిలా ఊగిపోతారు. దెయ్యాలను వదిలించేందుకు మరికొంతమంది పూజలు చేశారు. తమకు దెయ్యం పట్టిందని భావించే వారు అక్కడికి ఎక్కువగా వస్తుంటారు. దెయ్యాలు పట్టాయని భ్రమ పడేవారు, తమకు కీడు సోకిందని తలించే వారు వేలాదిగా తరలి వస్తుంటారు. ఛైత్రీ నవరాత్రుల సమయంలో ఈమేళా నిర్వహిస్తారు. పాలముతో పాటు గర్వ, లతేహా, ఛత్ర ప్రాంతాలు ఈ దెయ్యాల జాతరకు ఫేమస్. దేశం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడకు వస్తుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోపంలో బాయ్‌ఫ్రెండ్ కారుకి నిప్పంటించింది !! తర్వాత ఏం జరిగిందంటే ??
Kajal Aggarwal: క్విట్ చేసిన కాజల్ !! అయితే కండీషన్ అప్లై
Mahesh Babu: మహేష్ రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్
Acharya OTT: చిరు అభిమానులకు గుడ్ న్యూస్ .. ఆచార్య ఓటీటీ డేట్ ఫిక్స్
ఈ వ్యక్తి క్రియేటివిటీ మాములుగా లేదుగా !! రేస్ కార్‌లో వెళ్లి పాలు పోస్తున్న పాలవ్యాపారి
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో

