కోపంలో బాయ్‌ఫ్రెండ్ కారుకి నిప్పంటించింది !! తర్వాత ఏం జరిగిందంటే ??
ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్ మీద కోపంతో విచక్షణ కోల్పోయింది. తృటిలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని విస్కాన్సిన్‌లో కెల్లీ హేస్ తన మాజీ బాయ్‌ఫ్రెండ్స్ మీద కోపంతో అతడి కారుకు నిప్పంటించింది.
ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్ మీద కోపంతో విచక్షణ కోల్పోయింది. తృటిలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని విస్కాన్సిన్‌లో కెల్లీ హేస్ తన మాజీ బాయ్‌ఫ్రెండ్స్ మీద కోపంతో అతడి కారుకు నిప్పంటించింది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆమె తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. ఏ మాత్రం లేటయినా ఆమె మంటల్లో చిక్కుకుపోయేది. మొదట కారులో పెట్రోల్ పోసి ఆ తర్వాత లైటర్‌తో మంటలు అంటించే ప్రయత్నం చేసింది. సెకనులో మంటలంటుకోవడం ఆమె ఊహించని పరిణామం. తనూ మంటల్లో కాలిపోయేదే. అయితే తప్పించుకుంది. దీనికి సంబంధించిన సీసీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటన అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కెల్లీని అరెస్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kajal Aggarwal: క్విట్ చేసిన కాజల్ !! అయితే కండీషన్ అప్లై
Mahesh Babu: మహేష్ రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్
Acharya OTT: చిరు అభిమానులకు గుడ్ న్యూస్ .. ఆచార్య ఓటీటీ డేట్ ఫిక్స్
ఈ వ్యక్తి క్రియేటివిటీ మాములుగా లేదుగా !! రేస్ కార్‌లో వెళ్లి పాలు పోస్తున్న పాలవ్యాపారి
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

