Mahesh Babu: మహేష్ రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్
మహేష్! ఇండస్ట్రీలోని అందరు హీరోలతో ఫ్రెండ్లీగా ఉంటారు. వారి ఈవెంట్స్ కు అటెండ్ అవుతారు. వీలైతే వారి సినిమాలను ప్రమోట్ చేస్తారు. పాజిబుల్ అయితే వారి సినిమాలు చూసి, ట్విట్టర్ వేదికగా రివ్యూలిస్తారు.
మహేష్! ఇండస్ట్రీలోని అందరు హీరోలతో ఫ్రెండ్లీగా ఉంటారు. వారి ఈవెంట్స్ కు అటెండ్ అవుతారు. వీలైతే వారి సినిమాలను ప్రమోట్ చేస్తారు. పాజిబుల్ అయితే వారి సినిమాలు చూసి, ట్విట్టర్ వేదికగా రివ్యూలిస్తారు. అవసరమనుకుంటే… వారి సినిమాలకు వాయిస్ ఓవర్ కూడా ఇస్తుంటారు. ఇలా అందర్నీ ఇంప్రెస్ చేస్తుంటారు. బదులుగా వారి నుంచి స్నేహ హస్తం అందుకుంటారు. వారి నుంచి కూడా ఇలాంటి సాయానే పొందుతుంటారు. అలా తాజాగా ప్రిన్స్ మహేష్… పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ కు ఒకటి కోరారట.. అందుకు పవన్.. తన వల్ల కాదంటూ సున్నితంగా కాదన్నారట. ఎట్ ప్రజెంట్ ఇదే సోషల్ మీడియా కబర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Acharya OTT: చిరు అభిమానులకు గుడ్ న్యూస్ .. ఆచార్య ఓటీటీ డేట్ ఫిక్స్
ఈ వ్యక్తి క్రియేటివిటీ మాములుగా లేదుగా !! రేస్ కార్‌లో వెళ్లి పాలు పోస్తున్న పాలవ్యాపారి
Published on: May 06, 2022 08:31 AM
వైరల్ వీడియోలు
Latest Videos