Viral Video: భాంగ్రా డ్యాన్స్‌తో అదరగొట్టిన పంజాబ్ సీఎం.. వీడియో
పంజాబ్ కొత్త సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ పంజాబీల సాంప్రదాయక భాంగ్రా డ్యాన్స్‌తో అదరగొట్టారు. కాలేజీ విద్యార్థులతో కలిసి ఆయన భాంగ్రా డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పంజాబ్ కొత్త సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ పంజాబీల సాంప్రదాయక భాంగ్రా డ్యాన్స్‌తో అదరగొట్టారు. కాలేజీ విద్యార్థులతో కలిసి ఆయన భాంగ్రా డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జలంధర్‌లోని ఐకే గుజ్రాల్ పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తమతో కలిసి భాంగ్రా డ్యాన్స్ చేయాలంటూ విద్యార్థులు కోరడంతో అందుకు ఆయన అంగీకరించారు. స్టేజ్‌పై విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరినీ మెప్పుపొందారు. ఆయన డ్యాన్స్ టాలెంట్ చూసి విద్యార్థులు, సభికులందరూ ఆశ్చర్యపోయారు.
మరిన్ని ఇక్కడ చూడండి: కరోనా తగ్గిందిగా విదేశాలకు చెక్కేద్దాం అంటున్న భారతీయులు.. వీడియో
మిర్జాపూర్ డైరెక్టర్లతో వెంకీ, రానా.. వెబ్ సిరీస్‌కు పవర్ ఫుల్ టైటిల్.. వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

