తెలంగాణలో టీడీపీ, జనసేనతో పొత్తు ఉంటుందా..? బీజేపీ చీఫ్ రామచందర్‌రావు ఏమన్నారంటే..
పొత్తులు, విలీనంపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9 క్రాస్ ఫైర్‌లో మాట్లాడిన రాంచందర్‌రావు.. ఏపీలో మాదిరిగా తెలంగాణలో బీజేపీకి పొత్తులు ఉండవు.. అంటూ క్లారిటీ ఇచ్చారు. టీడీపీ, జనసేన సహా ఏ పార్టీతోనూ తెలంగాణలో పొత్తు ఉండదంటూ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోరాడుతుందని రాంచందర్‌రావు పేర్కొన్నారు.
పొత్తులు, విలీనంపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9 క్రాస్ ఫైర్‌లో మాట్లాడిన రాంచందర్‌రావు.. ఏపీలో మాదిరిగా తెలంగాణలో బీజేపీకి పొత్తులు ఉండవు.. అంటూ క్లారిటీ ఇచ్చారు. టీడీపీ, జనసేన సహా ఏ పార్టీతోనూ తెలంగాణలో పొత్తు ఉండదంటూ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోరాడుతుందని రాంచందర్‌రావు పేర్కొన్నారు. టీవీ9 క్రాస్ ఫైర్‌లో ఆయన ఇంకా ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కూడా బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు. కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ముందు నుంచి చెబుతూనే ఉన్నామని రాంచందర్‌రావు చెప్పారు..
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

