News Watch LIVE: టీఆర్‌ఎస్‌కు డేంజర్‌ బెల్స్‌..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..

News Watch LIVE: టీఆర్‌ఎస్‌కు డేంజర్‌ బెల్స్‌..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..

Anil kumar poka

|

Updated on: Nov 07, 2022 | 7:55 AM

టీఆర్‌ఎస్‌కు డేంజర్‌ బెల్స్‌..! మరియు మరిన్ని తాజా సమాచారలు ,వివరాలు , తెలుగు రాష్ట్రాల ముఖ్య హెడ్ లైన్స్ పై స్పెషల్ ఫోకస్ తో న్యూస్ వాచ్ టీవీ9 స్పెషల్ వీడియో మీ కోసం..


టీఆర్‌ఎస్ అనుమానించిందే జరిగిందా? కారును పోలిన గుర్తుల విషయంలో ఓటర్లు కన్ప్యూజ్ అయ్యారా? ఈవీఎంలో కొన్ని గుర్తులు తమ మెజారిటీని తగ్గించాయా? ఆ మూడు గుర్తులకు అన్ని ఓట్లు ఎలా వచ్చాయి? మునుగోడు ప్రజలు అంతిమంగా గులాబీకే పట్టం కట్టారు. అన్ని మండలాల్లో స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ఓవరాల్‌గా 10వేల 309 ఓట్లతో టీఆర్‌ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల విజయకేతనం ఎగరేశారు. అయితే ఈ ఫలితాల్లో కారును పోలిన గుర్తుల ప్రభావం స్పష్టం కనిపించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..

No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..

Brother – sister video: చెల్లికి లెక్కలు చెప్పలేక తంటాలు పడుతున్న అన్న.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Published on: Nov 07, 2022 07:55 AM