Bandi Sanjay Live Video: మునుగోడులో బీజేపీ ఓటమి పై బండి సంజయ్ సంచలన ప్రెస్ మీట్
తీవ్ర ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర రెడ్డి 11 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై విజయం సాధించారు.
తీవ్ర ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర రెడ్డి 11 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై విజయం సాధించారు. దీంతో కమలం పార్టీ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. ఈనేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు డాక్టర్ కె. లక్ష్మణ్ పలువురు బీజేపీ అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Published on: Nov 06, 2022 07:27 PM
వైరల్ వీడియోలు
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

