MLC Elections Results 2023: ఎమ్మెల్సీ ఫలితాల్లో వైసీపీ హవా.. లైవ్ వీడియో

MLC Elections Results 2023: ఎమ్మెల్సీ ఫలితాల్లో వైసీపీ హవా.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Mar 16, 2023 | 11:24 AM

తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గురువారం ఉదయం 8గంటల నుంచి అధికారులు ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. ఆయా లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఏపీలో ఇప్పటివరకు ఎవరెవరకు ఎన్ని స్థానాలు గెలుచుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Mar 16, 2023 11:24 AM