AP Budget 2023: 2లక్షల 79 వేల 279 కోట్ల తో ఏపీ బడ్జెట్.. ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి.. లైవ్ వీడియో

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ మొదలైంది. 2023 - 24 సాధారణ బడ్జెట్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.

AP Budget 2023: 2లక్షల 79 వేల 279 కోట్ల తో ఏపీ బడ్జెట్.. ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి.. లైవ్ వీడియో

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 20, 2023 | 3:51 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ మొదలైంది. 2023 – 24 సాధారణ బడ్జెట్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. దీంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ముందుగా శాసనసభలో మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ , కుతూహలమ్మ, పాతపాటి సర్రజుతో పాటు మరో ముగ్గురు సభ్యుల మృతి పట్ల సభ సంతాపం తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rana Naidu: ‘బ్లూ ఫిల్మ్ చూపిస్తున్నావా..’ వెంకీపై దారుణ ట్రోల్స్‌

టెడ్డీబేర్‌ దోశ.. బడావ్యాపారులు సైతం ఫిదా.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే

కొడుక్కి స్లిప్‌ ఇవ్వబోయి.. చావుదెబ్బలు తిన్న తండ్రి..

కొడుకు బైక్‌పేనే కోడలితో జంప్ అయిన మామ !!

Ram Charan: చాతిపై ఇండియన్ ఆర్మీ బొమ్మ.. చరణ్‌ దేశభక్తికి సలాం

Follow us