Jogu Ramanna: తల్వార్‌తో కేక్ కటింగ్ చేసిన ఎమ్మెల్యే జోగు రామన్న.. సంబురాల్లో పాల్గొన్న అభిమానులు
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తన పుట్టిన రోజు వేడుకను అభిమానులతో కలిసి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఆయన పుట్టినరోజు సంబురాల్లో పాల్గొన్నారు అభిమానులు. అనంతరం జోగు రామన్న తల్వార్‌తో బర్త్ డే కేక్ కోశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వావ్.. ఏం టైమింగ్ గురూ.. మూడు తలల చీతా .. ఎప్పుడైనా చూసారా ??
పిడుగు పడుతున్న వీడియో చూసారా.. షాకింగ్ వీడియో వైరల్
తిరుమలలో అరుదైన తొండ.. తిరునామాలతో దర్శనం
Published on: Jul 04, 2023 12:29 PM
వైరల్ వీడియోలు
Latest Videos