Kishan Reddy: మోదీ ముందు రాష్ట్రప్రభుత్వాన్ని కడిగేసిన కిషన్ రెడ్డి.. వీడియో.
ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ టూర్ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. మోదీ ప్రసంగంలో ముందు కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కురించారు..
ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ టూర్ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. మోదీ ప్రసంగంలో ముందు కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కురించారు..ఇప్పటి వరకు దేశంలో 14 వందే భారత్ రైళ్ళను ప్రారంభించామని, అందులో రెండు తెలంగాణకు ప్రధాని బహుమతిగా ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు శంకుస్థాపన చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ నిలిచిపోయిందని, కేంద్ర ప్రభుత్వం మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్‌ను స్టార్ట్ చేస్తోందని తెలిపారు. రాష్ట్రం సహకారం లేకున్నా.. MMTS ప్రారంభిస్తున్నామన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..