Munugode By-Poll: పోలింగ్‌ బూత్‌లో రన్‌ రాజా.. రన్‌.. లైవ్ వీడియో

Munugode By-Poll: పోలింగ్‌ బూత్‌లో రన్‌ రాజా.. రన్‌.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Nov 03, 2022 | 11:48 AM

మునుగోడు ఉప ఎన్నికలో ప్రజా శాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌. ఈయన పోలింగ్‌ కేంద్రాల పరిశీలిస్తున్నారు. ఒక సెంటర్‌ నుంచి మరొకరు సెంటర్‌కు ఆయన పరుగులు పెడుతున్నారు. కారు దిగి రన్‌ చేసుకుంటూ రన్‌ చేస్తున్నారు.

Published on: Nov 03, 2022 11:48 AM