Telangana: ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయి? ఎన్నికల్లో అజెండాగా మారిన అంశాలేంటి?
తెలంగాణ ప్రజాతీర్పుకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే వోట్ ఫ్రం హోమ్‌పూర్తి చేసిన అధికారులు బ్యాలెట్ యుద్ధానికి మొత్తం సిధ్ధం చేశారు. ప్రధానపార్టీల అగ్రనేతలు ప్రచారంలో దూకుడు పెంచి తమ వైపు ఓటర్లను ఆకర్షించేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరో 48 గంటల తర్వాత ఎన్నికల్లో ఆఖరిఘట్టం ప్రలోభాల పర్వం కూడా మొదలుకానుంది. మరి ఇందులో విజేతలెవరు?
తెలంగాణ ప్రజాతీర్పుకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే వోట్ ఫ్రం హోమ్‌పూర్తి చేసిన అధికారులు బ్యాలెట్ యుద్ధానికి మొత్తం సిధ్ధం చేశారు. ప్రధానపార్టీల అగ్రనేతలు ప్రచారంలో దూకుడు పెంచి తమ వైపు ఓటర్లను ఆకర్షించేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరో 48 గంటల తర్వాత ఎన్నికల్లో ఆఖరిఘట్టం ప్రలోభాల పర్వం కూడా మొదలుకానుంది. మరి ఇందులో విజేతలెవరు? మళ్లీ బీఆర్ఎస్‌కు ప్రజలు పట్టం కడతారా? మార్పు కోరుకుంటున్నారా? ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయి? ఎన్నికల్లో అజెండాగా మారిన అంశాలేంటి? ఈ అంశాలపై టీవీ9 ఎక్స్‌క్లూజివ్ బిగ్‌షో నిర్వహిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
Latest Videos