Ex MLA Meesala Geetha: ఆత్మాభిమానాన్ని చంపుకోను.. ఎవరికీ తలవంచను..

Ex MLA Meesala Geetha: ఆత్మాభిమానాన్ని చంపుకోను.. ఎవరికీ తలవంచను..

Phani CH

|

Updated on: Jun 22, 2022 | 12:26 PM

చంద్రబాబు అవమానిస్తాడనే జిల్లాకు వచ్చినా నేను కలవలేదు.. అందుకే మహానాడుకు కూడా దూరంగా ఉన్నాను.. కానీ నేను టిడిపి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తా.. 2014 లో నా కుటుంబ ఇమేజ్ నన్ను గెలిపించింది.. ఆత్మాభిమానం కోసం ఎవరి దగ్గర తలవ0చను.. అనేక పార్టీల నుండి ఆహ్వానాలు వచ్చాయి

Published on: Jun 22, 2022 12:26 PM